హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: కల్లూరు మండలం చెన్నూరు సబ్ స్టేషన్ పరిధిలోని సోమవారం విద్యుత్ అంతరాయం కలగనిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో చెట్ల కొమ్మలను తొలగించనున్నట్లు వెల్లడించారు. కావున నేడు (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వారు తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.