హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమంగా తరలిస్తున్న 70 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత

ASF: భీమారం పోలీస్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 70 క్వింటాళ్ల PDS బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. SI రాజేందర్ వివరాల ప్రకారం, వాహన తనిఖీల్లో 2 బొలెరో వాహనాల్లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని గోపాల్, సమ్మయ్య లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.