హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి అత్త మృతి

PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అత్తయ్య కొమ్మిరెడ్డి హనుమాయమ్మ గుంటూరులో మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.