SDPT: దుద్దెడ కలెక్టరేట్ ప్రాంతంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో వినాయక విగ్రహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో పవన్, రేవంత్, సోనులతో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు, పోలీసులు క్రేన్ ద్వారా విగ్రహాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
తెలంగాణ
VIDEO: వినాయక విగ్రహాల ట్రాక్టర్ బోల్తా


