WNP: కొత్తకోట మండలం సత్యహళ్లిలో తల్లి మందలించిందని మనస్తాపం చెంది కుమారుడు కుమార్ (26) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన, ఆదివారం సాయంత్రం చర్లపల్లి సమీపంలోని గుట్టపై మృతి చెంది కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని వనపర్తి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
తెలంగాణ
తల్లి మందలించిందని ఆత్మహత్య


