హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 9న జాబ్ మేళా: కలెక్టర్

కృష్ణా: పామర్రు మండలం కురుమద్దాలిలో రూరల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. 10వ తరగతి ఆపై చదివి ఆసక్తి కలిగిన వారు వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు.