హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ADB: గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారి షేక్ కలీం అహ్మద్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని మైనార్టీ స్టడీ సర్కిల్‌లో ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 040-232361125 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.