JGL: మెట్ పల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ రవి తెలిపారు. అభివృద్ది పనుల దృష్ట్యా టౌన్ 2 సెక్షన్ పరధిలోని దుబ్బవాడ, మీనాక్షి హాస్పిటల్, గోల్ హనుమాన్, పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించే వరకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


