JGL: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 8న జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అధికారి సత్యమ్మ తెలిపారు. శుభ గృహ ప్రాజెక్ట్స్, చిట్టి రైస్ మిల్స్‌లోని ఉద్యోగాలకు ఎంపిక చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
జగిత్యాలలో ఉద్యోగ ఇంటర్వ్యూలు


