హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులను అడ్డుకున్న ఇద్దరిపై కేసు

SRCL: గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్‌కు చెందిన ఎక్కల దేవి మధు, మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. జూలై 16న పొలం వద్ద ట్రాక్టర్ యజమానులను కులం పేరుతో దూషించారని, పొలాలకు వెళ్లే దారిని అడ్డుకుని రైతులను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. రహదారి వినియోగానికి డబ్బులు చెల్లించాలని బెదిరించినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.