TPT: పుత్తూరు ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో రేణిగుంట జట్టు విజేతగా నిలిచింది. టోర్నీలో పలు జట్లు పాల్గొనగా, రేణిగుంట జట్టు ఆరంభం నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఫైనల్లో పుత్తూరు జట్టుతో తలపడి విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. విజేత రేణిగుంట జట్టుకు రూ.10 వేల నగదు బహుమతితో పాటు కప్పును గెలుచుకుంది.
ఆంధ్రప్రదేశ్
ఫుట్‌బాల్ టోర్నీలో రేణిగుంట జట్టు విజయం


