హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ అకాడమీకి అర్జున్‌ ఎంపిక

KMR: జిల్లాలోనీ గాంధారికి చెందిన అర్జున్‌ కబడ్డీలో ప్రతిభ కనబరిచి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలోని కబడ్డీ అకాడమీకి ఎంపికయ్యాడు. మహబూబ్‌నగర్‌లో జూలైలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో శారీరక దారుఢ్యం, కబడ్డీ నైపుణ్యాల ఆధారంగా అర్జున్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో అర్జున్‌ తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు.