హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్రం: అమర్జిత్ కౌర్

KNR: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను హరిస్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ ఆరోపించారు. కరీంనగర్‌లో జరిగిన మహాసభలో ఆమె మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం యజమానులకు ప్రయోజనం చేకూర్చే చర్య అని విమర్శించారు.