హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం

కృష్ణా: మచిలీపట్నం బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ అధ్యక్షతన విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. వికసిత్ భారత్-2047, జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతంపై రాజకీయ తీర్మానాన్ని, NDA ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.