అన్నమయ్య: మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026- 27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం తరగతులు నేటి నుంచి ప్రారంభమవుతాయని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. కొత్త విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా చేరిన విద్యార్థులందరూ క్యాంపస్‌లో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంబీఏ తరగతులు ప్రారంభం


