KNR: రూరల్ ముక్దంపూర్ యాదవ సంఘం అధ్యక్ష పదవి వివాదానికి తెరపడింది. మాజీ అధ్యక్షుడు మల్లయ్య మరణం, జెండా ఆవిష్కరణ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు, పెద్దల సమక్షంలో ఆదివారం సమావేశం నిర్వహించి మల్లయ్య కుమారుడు తిరుపతిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐలయ్య, ఓదెలు ఉపాధ్యక్షులుగా, లక్ష్మణ్, నరసయ్య ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
యాదవ సంఘం అధ్యక్ష వివాదానికి ముగింపు


