విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రజలు తమ సమీప కార్యాలయంలో నగరపాలక సంస్థ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలని కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విజయవాడలో పీజీఆర్ఎస్


