NTR: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు విజయవాడలో నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 1:15 గంటలకు తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానం అవసరమని ఇప్పటికే పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ.?


