హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: జిల్లాలో నేడు విద్యుత్ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని DEE సాంబరెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి 11 వరకు నయీంనగర్, రాజాజీనగర్, 10 నుంచి 12 వరకు పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీ, పురిగుట్ట, సిద్ధార్థనగర్, బాబు క్యాంప్, 11 నుంచి 12 వరకు కిషన్పుర, సిక్వాడ, మధ్యాహ్నం 3-5 వరకు భవానీనగర్, వికాస్నగర్,కాలనీల్లో విద్యుత్ నిలిచిపోతుందని ప్రజలు సహకరించాలని కోరారు.