హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచే M.Ed సెమిస్టర్ పరీక్షలు

NZB: TU పరిధిలోని M.Ed 1,2,3, సెమిస్టర్ల బ్యాక్ లాగ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ ఆర్ట్స్ కళాశాలలో ఒకే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 7 నుంచి 22 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.