HNK: ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాల్లో రూ.500 నుంచి రూ.14వేల వరకు కోతలు విధించడాన్ని నిరసిస్తూ ఆదివారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. హోదా పేర్లు మార్చి వేతనాలు తగ్గించడం సరికాదని ఉద్యోగులు పేర్కొన్నారు. అన్నిశాఖల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐక్యఉద్యమం చేపట్టాలని నిర్ణయం.
తెలంగాణ
'వేతన కోతలు వద్దు.. ఉద్యోగ భద్రత కల్పించాలి'


