హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి: KVPS

VKB: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య కోరారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భోజనం నాణ్యత, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, స్నానపు గదులు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.