MDK: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మెరిసిపోయిందని కాంగ్రెస్, ఎలిసిపోయిందని బీఆర్‌ఎస్ చెబుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శివంపేట మండలం శభాష్‌పల్లిలో ఈవీ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రెండు పార్టీల వాదనలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచిస్తూ.. ఒకరు బొమ్మ అయితే, మరొకరు బొరుసు అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ
ఒకరు బొమ్మ.. మరొకరు బొరుసు: ఎంపీ


