MDCL: సత్యనగర్ కాలనీ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఎస్. హరిని వరుసగా నాలుగోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తానని హరి తెలిపారు. తనపై నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన కమిటీ సభ్యులు, కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
నాలుగోసారి అధ్యక్షుడిగా ఎస్. హరి


