NLG: కేంద్ర కనీస వేతన సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం నల్గొండలోని నెహ్రూగంజ్ హమాలి కార్యాలయం వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపారు.
తెలంగాణ
ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల నిరసన


