MDK: రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచారం నిర్వహించారు. ఓటర్ల వివరాల సవరణకు సంబంధించిన విచారణ వివరాలు, ఛాయాచిత్రాలను బీఎల్‌ఓ యాప్‌లో నమోదు చేశారు. ప్రజాస్వామ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహశీల్దార్ సూచించారు.
తెలంగాణ
అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి: తహసీల్దార్


