BHPL: యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని డీఎస్పీ ఏ.సూర్యనారాయణ అన్నారు. కాటారం ఆదర్శ హైస్కూల్‌లో జరిగిన జిల్లాస్థాయి యోగాసన పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు పతకాలు అందజేశారు. విద్యార్థులు పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండాని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సడవలి, తిరుమలసమ్మయ్య, రాధిక, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలు: డీఎస్పీ


