MBNR: జడ్చర్లకు చెందిన మాస్టర్ కేశవ్ గౌడ్ నాయకత్వంలో హైదరాబాద్‌లో నిర్వహించిన 'గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్-2026'కు అంతర్జాతీయ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. 400 మంది ప్రతిభావంతులను ఒకే వేదికపై సన్మానించినందుకు ఈ రికార్డు నమోదైంది. ఈ సందర్భంగా కేశవ్ గౌడ్ను పలువురు అభినందించారు.
తెలంగాణ
కేశవ్ గౌడ్‌కు జీనియస్ బుక్ రికార్డు


