NGKL: బల్మూరు మండలం తుమ్మన్‌పేట్‌లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న టిప్పర్లను రెవెన్యూ ఆర్ఐ శివరామకృష్ణ, పోలీసులు అడ్డుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే వాహనాలను జప్తు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
ఎర్రమట్టి అక్రమ రవాణా అడ్డగింత


