MLG: వెంకటాపూర్ (M) బూర్గుపేట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టీఎల్ రవి తెలిపారు. తాగునీరు, ఫ్యాన్లు లేకపోవడంతో పాటు పాడైన కిటికీల వల్ల వర్షపు నీరు గదుల్లోకి వస్తోందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'ఆశ్రమ పాఠశాలలో సదుపాయాలు కల్పించాలి'


