హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీరలింగేశ్వర ఆలయ నిర్మాణానికి భూమిపూజ

NRPT: మాగనూరు మండలం వర్కూర్ గ్రామంలో ఆదివారం బీరలింగేశ్వర నూతన ఆలయ నిర్మాణానికి రూ.1.50 కోట్ల వ్యయంతో భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ఎర్ర పూజారి, సర్పంచ్ లక్ష్మణ్, నాయకులు శంకర్, రవికుమార్, మల్లారెడ్డి, తిప్పారెడ్డి, తాయప్ప, వెంకటరమణభట్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.