హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసుల పరిష్కారం అయ్యేలా చూడాలి: అడిషనల్ DCP

KMM: ఈనెల 12న జరిగే జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా ఉద్యోగులు పాటుపడాలని అడిషనల్ DCP రామానుజం సూచించారు. పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈమేరకు ఆదివారం కోర్టు డ్యూటీ అధికారులు, సాంకేతిక విభాగం సిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.