హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు మంత్రులతో ప్రధాని మోదీ భేటీ

కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై రేపు మంత్రులతో ప్రధాని మోదీ భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రుల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, అలాగే మంత్రులకు అప్పగించిన బాధ్యతల్లో పురోగతిపై సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ సమీక్షల అనంతరం కేంద్రమంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.