KNR: రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆదివారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


