హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేళాసంగం లో కాంగ్రెస్ హామీల బాకీ కార్డులు పంపిణీ

SRD: మునిపల్లి మండలం మేళాసంగంలో BRS పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ హామీల బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈమేరకు BRS పార్టీ నాయకులు కుతుబుద్దీన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. మహిళలకు ఆర్థిక సహాయం, రైతుల పథకాలు, కళ్యాణలక్ష్మి తదితర పథకాలపై సర్కారు సమాధానమివ్వాలన్నారు.