MHBD: 1000 రోజుల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీమంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మండిపడ్డారు. BRS ఆధ్వర్యంలో దంతాలపల్లి మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని అంశాల్లో ఫెయిల్ అయిందన్నారు.
తెలంగాణ
హామీలు పేరుతో మోసం చేస్తున్నారు : రెడ్యానాయక్


