WGL: GWMCలోని 48, 49 డివిజన్లలో రేణుక ఎల్లమ్మ, శివాలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభం కానున్నందున నాలుగు నెలల పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని సూచించారు. ముందుగా యూజీడీ, నీటి పైప్‌లైన్ల పనులు పూర్తి చేసి అనంతరం శాశ్వత రోడ్లు నిర్మిస్తామని అన్నారు.
తెలంగాణ
యూజీడీ పనులకు సహకరించండి: ఎమ్మెల్యే


