హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం: షేక్ షకీల్

ADB: ఆదివాసీ యువతి ఊకె శిరీషపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను భీమ్ ఆర్మీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాధ్యక్షుడు షేక్ షకీల్ మాట్లాడుతూ.. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.