SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులపై చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు కోదాడ మండల పరిధిలోని బాలాజీనగర్‌లో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయ పనులను ఆయన పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. పనులను వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
నవోదయ విద్యాలయ పనులను పరిశీలించిన మంత్రి


