హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: రాజాంకి చెందిన రెడ్‌ క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య కుమార్ తండ్రి, పెంకి గౌరిశ్వరరావు మాస్టర్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఆదివారం చైతన్య కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. గౌరిశ్వరరావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.