SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లి 1999-2000 పదో తరగతి బ్యాచ్ మిత్రులు తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. మిత్రుడు రాచకొండ బుచ్చయ్య కుమార్తె వివాహం సందర్భంగా రూ.50,116 స్నేహ కానుకగా సమకూర్చి, గురువు పరకాల ఎల్లయ్య సార్ చేతుల మీదుగా వధూవరులకు అందించారు.
తెలంగాణ
స్నేహబంధం చాటిన పదో తరగతి బ్యాచ్


