JGL: గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ లక్ష్మీ సాయి అపార్ట్‌మెంట్ వాసులు ఏర్పాటు చేసిన గోశాలను ఆమె సందర్శించారు. గోవుల సంరక్షణ మన సంస్కృతిలో భాగమని, గోశాల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు.
తెలంగాణ
గోశాల ఏర్పాటు చేయడం అభినందనీయం: మాజీ ఛైర్‌పర్సన్


