WNP: కర్నూలులో జరిగిన 13వ జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో కొత్తకోట విద్యార్థులు ప్రతిభ చాటారు. రుహయ్య, రాహుల్ స్వర్ణం సాధించగా, వైష్ణవి, ప్రజమన్ రాజ్ రజతాలు గెలిచారు. విజేతలను కరాటే మాస్టర్ జాఫర్ సాదిక్, అకాడమీ ఫౌండర్ అబ్దుల్ నబీ అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
జాతీయ కరాటేలో కొత్తకోట విద్యార్థుల సత్తా


