BDK: టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ముత్యాలమ్మ బోనాల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను అలంకరించి అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాల మధ్య భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
ఘనంగా ముత్యాలమ్మ బోనాల వేడుకలు


