హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాజీ ఉపరాష్ట్రపతితో మంత్రి ఆనం భేటీ

NLR: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆదివారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులోని వెంకయ్య నాయుడు నివాసంలో ఈ భేటీ జరిగింది.ఈ సమావేశంలో రాజకీయ, సామాజిక అంశాలతో పాటు పలు వ్యక్తిగత ఆత్మీయ విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు.