HNK: కుడా ఛైర్మన్‌గా గుండు సుధారాణి నియామకం కావడంతో జిల్లాలో అచ్చ కాంగ్రెస్- పచ్చ కాంగ్రెస్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. TDP నుంచి వచ్చిన పాత నేతలంతా జిల్లా కాంగ్రెస్‌లో ఒకటవుతున్నారని, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల హవాయే నడుస్తోందని పాత కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న నేతలకు అవమానాలే మిగులుతున్నాయంటున్నారు.
తెలంగాణ
'అచ్చ కాంగ్రెస్- పచ్చ కాంగ్రెస్' మధ్య విభేదాలు


