BPT: ఇప్పటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ గుంటూరు, పల్నాడు, బాపట్ల జడ్పీలుగా విడిపోనుంది. ఈనెల 24తో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుండటంతో 28 నుంచి విభజన అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ వార్తతో ఆయా పదవులను దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గుంటూరు, ఒంగోలు నుంచి సిబ్బందిని బాపట్ల, పల్నాడుకు కేటాయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మొదలు కానున్న జడ్పీల విభజన


