2019 నుంచి డ్రగ్స్‌ను జాతీయ భద్రత అంశంగా చూసినట్లు కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం 46 దేశాలతో అంతర్జాతీయ సహకార ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. నషా ముక్త్ భారత్‌లో 25 కోట్ల మంది భాగస్వామ్యం అయినట్లు చెప్పారు. జూలై 2026 నుంచి జూలై 2029 వరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. జాతీయ ఉద్యమంగా డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్నామన్నారు.
వార్తలు
'నషా ముక్త్ భారత్‌లో 25 కోట్ల మంది భాగస్వామ్యం'


