MBNR: భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కొత్త మొల్గరలో అభివృద్ధి పనులు


