హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయ ఉద్రిక్తతలకు కారణమైతే సహించం: రవి పటేల్

BHPL: భూపాలపల్లి అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ఆందోళనలు చేస్తూ రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయ పావులుగా వాడుకోవడం మానుకోవాలని సూచించారు.